Latest News: అల్లు అర్జున్ మూవీ సంబంధించి డబ్బింగ్ పనులను - ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

అల్లు అర్జున్ మూవీ సంబంధించి డబ్బింగ్ పనులను - ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

అల్లు అర్జున్ మూవీ సంబంధించి డబ్బింగ్ పనులను - ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

  - 

సుకుమార్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో  ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్నారు .

అల్లు అర్జున్ మంగళవారం పూజా కార్యక్రమం, తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పార్ట్‌ను  ప్రారంభించాడు.

దర్శకుడు సుకుమార్  పాటు, అల్లు అర్జున్‌  ‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
బుధవారం హైదరాబాద్లో  జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో అల్లు అర్జున్ పుట్టిన రోజు 'పుష్ష' ఫస్ట్‌ మీట్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు

అల వైకుంఠపురము లాంటీ బ్లాక్ బస్టర్ మూవీ  తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప' ఇప్పుడు ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది

ఈ సినిమా కథ విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా,  ట్రైబల్ యువతి పాత్రను రష్మిక  పోషిస్తోంది.

"పుష్ప" మూవీ తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.


Popular Posts

MyMarket