పుదీనా ఆకులకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. అందువల్ల పుదీనా నీటిని కాస్త చక్కెర కలిపి తాగితే వడ దెబ్బ నుంచీ తప్పించుకోవచ్చు.
కొన్నిపుదీనా ఆకులను,ఓ గ్లాసు నీరు, 3 స్పూన్ల చక్కెర తీసుకోవాలి కేవలం పుదీనా ఆకులే తీసుకున్నా పర్వాలేదు.
పుదీనా జ్యూస్ తయారీ :
* గ్లాసు నీటిలో పుదీనా వెయ్యాలి.
* మిక్సీలో వేసి జ్యూ్స్ చేసుకోవాలి.
* జ్యూస్ గ్లాసులో పోసి, చక్కెర కలపాలి.
* జ్యూస్‌ని ఫ్రిడ్జ్‌లో ఉంచి, కూలింగ్ అయ్యాక కాస్త నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు.