Latest News: మేలైన ఆరోగ్య ప్రయోజనాలు పుదీన ఆకుతో

మేలైన ఆరోగ్య ప్రయోజనాలు పుదీన ఆకుతో

 


పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.ఔషధ గుణాలున్న పుదినా ఆకును డైట్ లో చేర్చుకుంటే శరీరం నుంచి బయటకు పంపుతుంది.. పుదినా ఆకును  తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేకూరుతుంది.. 


జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

పుదిన ఆకు కడుపునొప్పిని పారద్రోలి.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదిన ఆకులను water ఉడకపెట్టి తాగితే.. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

పొట్టనొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన Water లో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం

దగ్గు జలుబు నివారిస్తుంది: 

పుదీనాలో మెంతాల్ అధికంగా గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు పుదిన ఆకులను water ఉడకపెట్టి తాగితే నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. 

వేసవితాపానికి పుదీనా జ్యూస్

వాటర్లో రెండు మూడు పుదీనా ఆకులను వేసి తీసుకోవడం వల్ల దగ్గు జలుబు నివారిస్తుంది.

 పుదీనా మొక్కల్లో  ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కల   శాతం ఎక్కువ. పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.




Popular Posts

MyMarket